తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan Varahi Yatra : పవన్ వారాహి యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారు, ఈ నెల 9న ఏలూరులో భారీ బహిరంగ సభ

Pawan Kalyan Varahi Yatra : పవన్ వారాహి యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారు, ఈ నెల 9న ఏలూరులో భారీ బహిరంగ సభ

06 July 2023, 22:13 IST

Pawan Kalyan Varahi Yatra : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9వ తేదీన ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో యాత్ర ప్రారంభం అవుతుంది.

  • Pawan Kalyan Varahi Yatra : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9వ తేదీన ఏలూరులో నిర్వహించే బహిరంగ సభతో యాత్ర ప్రారంభం అవుతుంది.
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్‌ ఖరారు అయింది. 
(1 / 6)

ఈ నెల 9న ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. 
(2 / 6)

గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వారాహి రెండో దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో పవన్‌ చర్చించారు. 
(3 / 6)

 ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగసభతో పవన్ పాల్గొని యాత్రను ప్రారంభించనున్నారు. 
(4 / 6)

వారాహి రెండో దశ యాత్రపై ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించనున్నారు.
(5 / 6)

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ నిర్వహించిన వారాహి యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పార్టీ శ్రేణలు తెలిపాయి. దీంతో రెండో దశ వారాహి యాత్ర షెడ్యూల్ ను ఖరారు చేశారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి