'కోడిగుడ్డు' ఆరోగ్యానికీ వెరీ గుడ్డు - ఈ విషయాలను తెలుసుకోండి!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jul 27, 2024

Hindustan Times
Telugu

గుడ్డులో బి2, బి5, బి12, అమైనో యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు చర్మానికి తేమను అందిస్తాయి.

image credit to unsplash

కోడిగుడ్డు తీసుకుంటే రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఐరన్‌, ఫోలేట్‌ రక్తహీనతను దరిచేరనీయవు.

image credit to unsplash

గుడ్డులో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. అందుచేత గుడ్డును తీసుకుంటే చర్మాన్ని సంరక్షించి, ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది.

image credit to unsplash

గుడ్డులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, 13 రకాల విటమిన్లతోపాటు మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. 

image credit to unsplash

శరీరానికి అవసరమయ్యే 9 అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న ఏకైక ఆహారం గుడ్లు. అందుకే తినే ఆహారంలో గుడ్లు తప్పకుండా చేర్చుకోవాలి.

image credit to unsplash

గుడ్లలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది.

image credit to unsplash

శరీరానికి అవసరమయ్యే 9 అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న ఏకైక ఆహారం గుడ్లు. అందుకే తినే ఆహారంలో గుడ్లు తప్పకుండా చేర్చుకోవాలి.

image credit to unsplash

కాలేయం మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Unsplash