ఈ వేసవిలో కూల్ గా కాక్ టెయిల్ రెసిపీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే జింజర్-విస్కీ కాక్ టెయిల్ రెసిపీ మీ కోసం అందిస్తు్న్నాం.  

pexels

By Bandaru Satyaprasad
Apr 30, 2024

Hindustan Times
Telugu

మీకు కొత్తగా జింజర్-విస్కీ కాక్ టెయిల్ ను పరిచయం చేస్తున్నాం. ఇది క్లాసిక్ విస్కీ డ్రింక్ లో రిఫ్రెష్, స్పైసీ ట్విస్ట్. ఈ కాక్ టెయిల్ అల్లం, విస్కీ కాంబినేషన్ లో చక్కటి సిప్ అందిస్తుంది.  

pexels

కావాల్సినవి- 60 ml బ్లెండెడ్ స్కాచ్ విస్కీ, 30 ml డోమైన్ డి కాంటన్(అల్లం లిక్కర్), 30 ml నిమ్మరసం, 15 ml వేడి నీటిలో తేనె మిక్స్, 4 సన్నని అల్లం ముక్కలు, ఐస్ క్యూబ్స్, లెమన్ వీల్ 

pexels

Step 1 - కాక్ టెయిల్ షేకర్ లో అల్లం ముక్కలను వేసి షేక్ చేయాలి.  

pexels

Step 2 - ఆ షేకర్ లో విస్కీ, అల్లం లిక్కర్, నిమ్మరం, తేనె, ఐస్ కలపండి.  

pexels

Step 3 - కాక్ టెయిల్ షేకర్ లో బాగా మిక్స్ అయ్యే వరకు 10-15 సెక్షన్ల పాటు గట్టిగా షేక్ చేయండి.  

pexels

Step 4 - అల్లం ముక్కులను తొలగించడానికి రెండు సార్లు వడకట్టండి.  

pexels

Step 5- ఈ మిక్స్ ను గ్లాస్ లో వేసి లెమన్ వీల్ తో పైన గార్నిష్ చేయండి. ఇప్పుడు మీరు కోరుకున్న జింజర్-విస్కీ కాక్ టెయిల్ రెడీ.   

pexels

జుట్టు రాలే సమస్యను ఇట్టే దూరం చేసే కెరాటిన్​ పుష్కలంగా ఉండే ఫుడ్స్​..

Pexel